Gul Panaag | ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన ట్వీట్‌పై బాలీవుడ్ నటి, ది ఫ్యామిలీ మ్యాన్, పాతాల్ లోక్ ఫేమ్ గుల్ పనాగ్ గట్టిగా స్పందించారు.
Dhurandhar | ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ (Dhruv Rathee) ఇటీవల విడుదలైన 'ధురంధర్' (Dhurandhar) సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రం కేవలం ఒక సినిమా మాత్రమే కాదని.. ఇది ఒక పక్కా ప్రచార చిత్రం (Propaganda Film) అని ఆయన విమర్శించారు.