Pakistan : పాకిస్తాన్లో భారీ ఆత్మాహుతి దాడి జరిగింది. బన్ను ప్రాంతంలోని ఒక పోలీస్ చెక్‌పోస్టు వద్ద శనివారం రాత్రి జరిగిన ఆత్మాహుతి దాడిలో 15 మంది పోలీసులకు మరణించారు.
పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌లో (Balochistan) భారీపేలుడు (Blast) సంభవించింది. సోమవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత బలూచిస్థాన్‌లోని పంజ్గూర్ జిల్లాలో ఓ వాహనం లక్ష్యంగా ల్యాండ్‌మైన్ పేల్చారు. దీంతో బల్గతార్ యూనియన్ క