సెలెబ్రిటీ వంట సరదా
విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతిహాసన్‌లో నటి, గాయని మాత్రమే కాదు.. ఓ చేయితిరిగిన చెఫ్ కూడా ఉంది. కొత్తకొత్త వంటల గురించి తెలుసుకోవడమే కాకుండా.. కిచెన్‌లో ప్రయోగాలు కూడా చేస్తుంది. నచ్చిన వంటను స్వయంగా వండి, అందరికీ రుచి చూపించడం తనకో సరదా
విశ్వనటుడు కమల్ హాసన్ ముద్దుల కూతురు శ్రుతిహాసన్‌లో నటి, గాయని మాత్రమే కాదు.. ఓ చేయితిరిగిన చెఫ్ కూడా ఉంది. కొత్తకొత్త వంటల గురించి తెలుసుకోవడమే కాకుండా.. కిచెన్‌లో ప్రయోగాలు కూడా చేస్తుంది. నచ్చిన వంటను స్వయంగా వండి, అందరికీ రుచి చూపించడం తనకో సరదా.
‘సాంబారన్నం, ఆలూ వేపుడు కాంబినేషన్ తలుచుకుంటేనే నోరూరుతుంది. వేడివేడి అన్నం చూస్తే అస్సలు ఆగలేను. మా మేనత్త చేతి వంటలంటే మరీ ఇష్టం. సంప్రదాయ రుచులు నాకు కొట్టినపిండి’ అంటూ తన ఇష్టాన్ని పంచుకున్నది శ్రుతి. మార్కెట్లో దొరికే పాకశాస్త్ర సాహిత్యాన్ని సేకరిస్తూ వాటిలోని స్పెషల్స్‌ను స్వయంగా ప్రయత్నిస్తుంది. అంతేకాదు, తనకేదైనా కొత్త కిచెన్ ఐడియా వస్తే అప్పటికప్పుడు రాసిపెట్టుకుంటుందట. ఏదైనా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు.. కొత్త రెసిపీల గురించి చెఫ్‌లను అడిగి తెలుసుకుంటుంది. మంచి అలవాటే!
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

