Home
Sports
World Number One Tennis Player Jannik Sinclair Created History By Winning The Italian Open Title On Home Soil
సినర్ కొత్త చరిత్ర
ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు యానిక్ సినర్ సొంతగడ్డపై ఇటాలియన్ ఓపెన్ టైటిల్నుకైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు.
రోమ్: ప్రపంచ నంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు యానిక్ సినర్ సొంతగడ్డపై ఇటాలియన్ ఓపెన్ టైటిల్నుకైవసం చేసుకుని సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఇటలీ స్టార్ సినర్ 6-4, 6-4తో కాస్పర్ రూడ్ (నార్వే)ను చిత్తు చేశాడు. దాంతో సినర్ ఏటీపీలోని మొత్తం 9 మాస్టర్స్ 1000 టైటిళ్లు గెలిచి కెరీర్ గోల్డెన్ మాస్టర్స్ పూర్తి చేసిన యంగెస్ట్ ప్లేయర్గా నిలిచాడు.
అంతేకాకుండా 1976లో అడ్రియానో పనటా తర్వాత ఈ టైటిల్ను ముద్దాడిన ఇటలీ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. టెన్నిస్ చరిత్రలో నోవాక్ జొకోవిచ్ తర్వాత మొత్తం తొమ్మిది ఏటీపీ మాస్టర్స్ 1000 ఈవెంట్లను గెలుచుకున్న రెండో ఆటగాడిగా సినర్ నిలిచాడు. అలాగే, ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీల్లో తన వరుస విజయాల రికార్డును 34 మ్యాచ్లకు పొడిగించాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

