సినర్ నయా రికార్డు
వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్, ఇటలీ స్టార్ యానిక్ సినక్ సరికొత్త సృష్టించాడు. ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భాగంగా గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సినర్ 6-2, 6-4 తేడాతో 14వ ర్యాంకర్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) పై గెలిచి సెమీఫైనల్ చేరాడు.
రోమ్ : వరల్డ్ నంబర్ వన్ టెన్నిస్ ప్లేయర్, ఇటలీ స్టార్ యానిక్ సినక్ సరికొత్త సృష్టించాడు. ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్లో భాగంగా గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో సినర్ 6-2, 6-4 తేడాతో 14వ ర్యాంకర్ ఆండ్రీ రుబ్లెవ్ (రష్యా) పై గెలిచి సెమీఫైనల్ చేరాడు.
ఈ విజయంతో ఏటీపీ మాస్టర్స్ 1000 ఈవెంట్లలో వరుసగా 32వ విజయాన్ని నమోదు చేసిన సినర్ టెన్నిస్ దిగ్గజం నొవాక్ జొకోవిచ్ పేరిట ఉన్న 31 వరుస విజయాల రికార్డును (2011లో) బద్దలు కొట్టాడు. అదే సమయంలో 1976లో అడ్రియానో పనట్టా తర్వాత రోమ్ క్లే కోర్టుపై ఇటాలియన్ ఓపెన్ టైటిల్ అందుకున్న తొలి స్వదేశీ ఆటగాడిగా నిలిచేందుకు సినర్ కేవలం రెండు విజయాల దూరంలో ఉన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

