Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ నిరాశపరిచాడు. కివీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో అతను విఫలమయ్యాడు. 8 బంతులు ఆడి కేవలం 4 రన్స్ మాత్రమే చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు.
క్రైస్ట్‌చర్చ్ : భారీ షాట్లతో అలరిస్తాడనుకున్న వైభవ్ సూర్యవంశీ( Vaibhav Sooryavanshi) విఫలమయ్యాడు. కివీస్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో అతను నిరాశపరిచాడు. 8 బంతులు ఆడి కేవలం 4 రన్స్ మాత్రమే చేసి క్యాచ్ అవుట్ అయ్యాడు. టీనేజర్ సూర్యవంశీ మెరుపుల కోసం ఎదురుచూసిన క్రికెట్ ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. ఆ యువ బ్యాటర్ క్రైస్ట్‌చర్చ్ పిచ్‌పై రాణించలేకపోయాడు. వాస్తవానికి బ్రేస్‌వెల్ బౌలింగ్‌లో అతను దాదాపు క్యాచ్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. బ్యాక్వర్డ్ పాయింట్లో ఉన్న జాకబ్స్ బంతిని అందుకోలేకపోయాడు. స్టేడియంలోని ఫ్లడ్‌లైట్ల వెలుతురు వల్ల జాకబ్స్ ఆ క్యాచ్‌ను తీసుకోలేదు. అయితే ఆ తర్వాత నాథన్ స్మిత్ వేసిన ఓవర్లో కవర్ డ్రైవ్ ఆడబోయిన సూర్యవంశీ ఈజీ క్యాచ్ ఇచ్చేశాడు.
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కివీస్ 20 ఓవర్లలో 180 రన్స్ చేసింది. తాజా సమాచారం ప్రకారం ఇండియా 10.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 70 రన్స్ చేసింది.
Huge Wicket!!!
Vaibhav Suryavanshi Got Out 😭😭 https://t.co/MBSrHi71sl
— BackToLobby (@_backtolobby) October 24, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

