సెప్టెంబర్‌లో టీపీజీఎల్

లోగో ఆవిష్కరించిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: హైదరాబాద్ గోల్ఫ్ కోర్స్ త్వరలో అంతర్జాతీయ టోర్నీకి ఆతిథ్యమివ్వబోతున్నది. రెండు వందల మందికి పైగా జాతీయ, అంతర్జాతీయ గోల్ఫర్లు పాల్గొనే అవకాశమున్న తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (టీపీజీఎల్) తొలిసీజన్ సెప్టెంబర్ 12న మొదలుకానుంది. ఈ టోర్నీలో మొత్తం 16 జట్లు ఎనిమిది రౌండ్ల పాటు పోటీపడనున్నాయి. టీపీజీఎల్ తొలి సీజన్ లోగోను శనివారం రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఆవిష్కరించారు. శ్రీనిధి యూనివర్సిటీ ఈ లీగ్‌కు టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్నది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రభుత్వం అన్ని రకాల క్రీడలను అభివృద్ధి చేస్తున్నది. హెచ్జీఏ వారు టీపీజీఎల్ లీగ్ మొదటి ఎడిషన్ ప్రకటించినందుకు అభినందనలు’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్జీఏ అధ్యక్షుడు దయాకర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, బీవీకే రాజు, విక్రమ్దేవ్రావు పలువురు పాల్గొన్నారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- Golf
- srinivas goud
- tpgl
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
Former Minister Talasani | ఓటరు నమోదు ముమ్మాటికీ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనే జరగాలి : మాజీ మంత్రి జరగాలని తలసాని
‘అవినీతికి తావులేకుండా విధులు నిర్వహించాలి’
Vice President | శ్రీవారిని దర్శించుకున్న భారత ఉప రాష్ట్రపతి
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

