Home
Sports
Sports Minister Kiren Rijiju Announces Rs 5 Lakh Each For Bereaved Families Of Hockey Stars
హాకీ దిగ్గజాల కుటుంబాలకు 5 లక్షలు

న్యూఢిల్లీ: కరోనా బారిన పడి మృతిచెందిన హాకీ దిగ్గజాల కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ముందుకొచ్చింది. 1980 ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన జట్టులో సభ్యులైన రవీందర్ పాల్ సింగ్, ఎమ్కే కౌషిక్ ఇటీవల కన్నుమూయగా.. వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున కేటాయిస్తున్నట్లు కేంద్ర క్రీడా మంత్రి కిరణ్ రిజిజు గురువారం ప్రకటించారు. దేశానికి వారు చేసిన సేవలను వెలకట్టలేమని.. ఇబ్బందుల్లో ఉన్న వారి కుటుంబాలకు అండగా ఉంటామని రిజిజు ట్విట్టర్లో పేర్కొన్నాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

