ఫ్రెంచ్ ఓపెన్ నుంచి హలెప్ ఔట్

బుచారెస్ట్: ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ నుంచి మహిళల ప్రపంచ మూడో ర్యాంకర్ సిమోనా హలెప్ తప్పుకుంది. కండరాల గాయం కారణంగా మే 30న ప్రారంభం కానున్న మట్టికోర్టు టోర్నీలో ఆడడం లేదని 2018 చాంపియన్ హలెప్ ప్రకటించింది. ‘టోర్నీకి దూరమడవం చాలా బాధగా ఉంది. అయితే నేను గాయం నుంచి కోలుకోవడంపై పూర్తిగా దృష్టిసారిస్తా. సానుకూల దృక్పథంతో ముందుకు సాగి వీలైనంత త్వరగా మళ్లీ కోర్టులో అడుగుపెడతా’ అని రొమేనియా ప్లేయర్ హలెప్ వెల్లడించింది. హలెప్ 2018లో టైటిల్ దక్కించుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- French Open
- Simona Halep
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

