Shubman Gill: శుభమన్ గిల్ రిటైర్డ్ హార్ట్..
Shubman Gill : సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత కెప్టెన్ శుభమన్ గిల్ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. మెడ పట్టేయడంతో అతను మైదానం వదిలి వెళ్లాడు. ఇవాళ ఉదయం తొలి సెషన్లో ఈ ఘటన జరిగింది.
కోల్‌కతా: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్ రెండో రోజు భారత కెప్టెన్ శుభమన్ గిల్ రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. మెడ పట్టేయడంతో అతను మైదానం వదిలి వెళ్లాడు. ఇవాళ ఉదయం తొలి సెషన్లో ఈ ఘటన జరిగింది. రెండో వికెట్ రూపంలో వాషింగ్టన్ సుందర్ ఔటైన తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ గిల్ కేవలం మూడు బంతులు మాత్రమే ఆడాడు. హార్మర్ బౌలింగ్‌లో స్వీప్ షాట్‌తో బౌండరీ కొట్టిన గిల్ ఆ తర్వాత బ్యాటింగ్ చేయలేకపోయాడు. మెడ పట్టేయడంతో అతను తల తిప్పలేకపోయాడు. దీంతో రిటైర్డ్ హార్ట్ అయ్యాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ప్రస్తుతం ఇండియా 38 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 105 రన్స్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Revenue Officer: రెవన్యూ అధికారి హత్య.. ముగ్గురు కుటుంబసభ్యులు అరెస్టు
Manchi Venkat | ‘ఆదర్శ కుటుంబం’లో ‘పర్ణశాల’ పాట వివాదం.. సినిమాను బతికించండంటూ నిర్మాత ఆవేదన
Filmmaker Sanjay Gupta | బాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సంజయ్ గుప్తా కన్నుమూత!
PM Modi: ఇస్రో శాస్త్రవేత్తలు, ఇంజినీర్లను ప్రశంసించిన ప్రధాని మోదీ
YS Sharmila | బెంగళూరులోని యలహంక ప్యాలెస్ నా బిడ్డల హక్కు : వైఎస్ షర్మిల
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

