Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Sandeep Kumar: ఏషియన్ పారా గేమ్స్‌లో సందీప్ కుమార్ ప్రపంచ రికార్డు స్థాపించాడు. 400 మీటర్ల రన్నింగ్ ఈవెంట్లో స్వర్ణం గెలిచాడు. 52.28 సెకన్లలో అతను లక్ష్యాన్ని అందుకున్నాడు. ఇదే ఈవెంట్లో అజయ్ కుమార్‌కు కాంస్యం దక్కింది. దీంతో భారత్ పతకాల సంఖ్య వంద దాటింది.
నగోయా: ఏషియన్ పారా గేమ్స్‌లో ఇండియా ఖాతాలో పతకాలు వచ్చి చేరుతున్నాయి. ఇవాళ గేమ్స్ 5వ రోజు స్ప్రింటర్ సందీప్ కుమార్(Sandeep Kumar).. స్వర్ణం గెలిచాడు. 400 మీటర్ల టీ44 ఈవెంట్లో గోల్డ్ మెడల్ కొట్టాడు. అతను లక్ష్యాన్ని 52.28 సెకన్లలో అందుకున్నాడు. సందీప్ తన పర్ఫార్మెన్స్తో ప్రపంచ రికార్డును క్రియేట్ చేశాడు. ఇవాళ జరిగిన ఫైనల్లో సౌదీ అరేబియాకు చెందిన నూర్ అల్సనా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మరో భారత అథ్లెట్ అజయ్ కుమార్ కూడా ఇదే ఈవెంట్లో రాణించాడు. అతను లక్ష్యాన్ని 53.61 సెకన్లలో అందుకుని కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. అజయ్ కుమార్ కూడా ఏషియన్ గేమ్స్ రికార్డును స్థాపించాడు. 400 మీటర్ల స్ప్రింట్‌లో రెండు మెడల్స్ రావడంతో.. ప్రస్తుత పారా గేమ్స్‌లో భారత బృందం సాధించిన పతకాల సంఖ్య వంద దాటింది.
THIS IS HUGE RESULT, FOLKS! 🤩🥹
SANDEEP IS AN ASIAN PARA GAMES CHAMPION WITH A WORLD RECORD! 🤯🥇
AJAY KUMAR ALSO CLINCHES BRONZE WITH A NEW GAMES RECORD! 🥉
AND INDIA HAS OFFICIALLY REACHED THE 100-MEDAL MARK!!!! 💯
WHAT A DAY FOR INDIAN PARA-SPORTS! 🇮🇳
LET’S GOOOOO, INDIAAAAA! 🔥🔥🔥
— The Khel India (@TheKhelIndia) October 23, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
Karimnagar | పరారులో భూ మాఫియా!.. ‘నమస్తే’ కథనంతో వెలుగులోకి కోతిరాంపూర్ భూకబ్జా
Krishnaraj | తమిళ చిత్ర పరిశ్రమలో విషాదం ..ప్రముఖ నేపథ్య గాయకుడు కృష్ణరాజ్ కన్నుమూత
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి వేడుకల్లో మార్పులు.. నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్!
Hyderabad | హైదరాబాద్‌లో జలగలు.. అక్రమ బోర్లతో యథేచ్ఛగా ట్యాంకర్లతో నీటి వ్యాపారం!
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

