Sai Nihar Bikkina | ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్.. నిహార్ పసిడి ధమాకా
గువాహటి వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రాష్ట్ర యువ సైక్లిస్ట్ సాయి నిహార్ బిక్కిన అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 400మీటర్ల మెడ్లె ఈవెంట్లో నిహార్ పసిడి పతకంతో మెరిశాడు.
Sai Nihar Bikkina | హైదరాబాద్, ఆట ప్రతినిధి: గువాహటి వేదికగా జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో రాష్ట్ర యువ సైక్లిస్ట్ సాయి నిహార్ బిక్కిన అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. బుధవారం జరిగిన పురుషుల 400మీటర్ల మెడ్లె ఈవెంట్లో నిహార్ పసిడి పతకంతో మెరిశాడు.
ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన పోరును నిహార్(కేఎల్ఈఎఫ్ యూనివర్సిటీ) 4:45:01 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచాడు. మణికంఠ(జైన్ యూనివర్సిటీ), ఆర్యన్ భోంస్లే(యూనివర్సిటీ ఆఫ్ ముంబై) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఇది వరకే టోర్నీలో స్వర్ణం సొంతం చేసుకున్న నిహార్ రెండు రజత పతకాలు ఖాతాలో వేసుకున్నాడు
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | వర్షిణికి నాగార్జున గట్టి కౌంటర్.. దేబ్జానీకి క్లాస్, నరేష్‌కు షాక్!
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

