క్రొయేషియా గెలుపు.. పనామా ఔట్
తమ దేశ దిగ్గజ ఆటగాడు లూకా మోడ్రిచ్ 200వ అంతర్జాతీయ మ్యాచ్లో క్రొయేషియా సత్తా చాటింది. గ్రూప్-ఎల్లో భాగంగా జరిగిన పోరులో 1-0తో పనామాను ఓడించి నాకౌట్ అవకాశాలు సజీవంగా నిలుపుకుంది.
టొరాంటో: తమ దేశ దిగ్గజ ఆటగాడు లూకా మోడ్రిచ్ 200వ అంతర్జాతీయ మ్యాచ్లో క్రొయేషియా సత్తా చాటింది. గ్రూప్-ఎల్లో భాగంగా జరిగిన పోరులో 1-0తో పనామాను ఓడించి నాకౌట్ అవకాశాలు సజీవంగా నిలుపుకుంది. రెండో అర్ధభాగం 54వ నిమిషంలో సబ్స్టిట్యూట్ ప్లేయర్ అంటి బుదిమిర్ ఏకైక గోల్తో ఆజట్టు గట్టెక్కింది. ఈ పరాజయంతో పనామా నాకౌట్ రేసు నుంచి నిష్క్రమించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

