Tori Bowie | రియో ఒలింపిక్స్‌లో మూడు పతకాలు.. 32 ఏళ్లకే అనుమానాస్పద స్థితిలో స్ప్రింటర్ టోరీ మృతి
Tori Bowie | రియో ఒలింపిక్స్‌లో మూడు పతకాలు గెలిచిన అమెరికా అథ్లెట్ టోరీ ఇంట్లో మృతి చెందింది. 32 ఏళ్ల వయసులోనే ఆమె ప్రాణాలు కోల్పోయింది. టోరీ బౌవీ గురించి ఐకాన్ మేనేజ్మెంట్ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
Tori Bowie | న్యూయార్క్: 2016 ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాలు గెలిచిన అమెరికా స్ప్రింటర్ టోరీ బౌవీ (Tori Bowie)ఆకస్మికంగా మృతిచెందారు. ఆమె వయసు 32 ఏళ్లు. రియో ఒలింపిక్స్‌లో ఆమె మూడు పతకాలు గెలిచారు. 4×100 మీటర్ల రిలే ఈవెంట్లో గోల్డ్, 100 మీటర్ల రిలేలో సిల్వర్, 200 మీటర్ల రేస్‌లో ఆమె బ్రాంజ్ మెడల్ గెలుచుకున్నది. ఫ్లోరిడాలోని ఓర్లాండాలో ఉన్న ఇంట్లో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
ఐకాన్ మేనేజ్మెంట్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో టోరీ గురించి రాసింది. ఈ విషాధ వార్తను షేర్ చేసుకోవడం బాధాకరంగా ఉన్నట్లు ఆ సంస్థ చెప్పింది. ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఆకస్మికంగా చనిపోవడం షాకింగ్‌గా ఉందని ఐఓసీ ప్రెసిడెంట్ థామస్ బాచ్ తెలిపారు.
అథ్లెట్ బౌవీ .. మిస్సిసిపీలో జన్మించింది. యవ్వనంలో ఆమె బ్లాస్కెట్బాల్ ఆడింది. అథ్లెటిక్ స్కాలర్షిప్ అందుకున్న తర్వాత ఆమె సక్సెస్ఫుల్ అథ్లెట్‌గా మారింది. ఆ తర్వాత ఇండోర్, ఔడోర్ టోర్నీల్లోనూ ఆమె మెరుగ్గా రాణించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ముద్దం జోగయ్య గౌడ్‌కు మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ పరామర్శ
మేడి అఖిల్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్ట్
Sabitha Indrareddy | పాలన గాలికొదిలేసి తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ అంత అర్జెంట్ ఏముంది.. : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
‘గర్భిణులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి’
Mercedes hit-and-run: మెర్సిడీజ్ హిట్ అండ్ రన్ కేసు.. కొచ్చి పోలీసు కమీషనర్ బదిలీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

