ఆలిండియా బ్యాడ్మింటన్ టోర్నీకి నవీపేట సర్పంచ్

నవీపేట, సెప్టెంబర్ 21: ఆలిండియా మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు నవీపేట సర్పంచ్, నిజామాబాద్ జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ఏటీఎస్ శ్రీనివాస్ ఎంపికయ్యారు. గోవాలోని పారికర్ స్టేడియంలో జరుగుతున్న జాతీయస్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో మెయిన్‌డ్రాకు తాను ఎంపికైనట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ టోర్నీలో విజేత, రన్నరప్‌గా నిలిచే ప్లేయర్లు స్పెయిన్‌లో జరిగే టోర్నీలో బరిలోకి దిగుతారని ఆయన తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

