Hardik Pandya: ఇన్‌స్టాలో పిక్ పోస్టు చేసిన నటాషా.. ఎమోజీలతో హార్ధిక్ పాండ్యా రిప్లై
Hardik Pandya : నటాషా స్టాంకోవిక్ తన ఇన్‌స్టాలో ఓ పిక్ పోస్టు చేసింది. కుమారుడితో సెర్బియాలో దిగిన ఫోటోను అప్లోడ్ చేసింది. దానికి హార్దిక్ పాండ్యా కామెంట్ చేశాడు. ఎమోజీలతో రియాక్ట్ అయ్యాడు.
ముంబై : టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya), భార్య నటాషా స్టాంకోవిక్ .. విడిపోతున్నట్లు ఇటీవల సోషల్ మీడియా ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. మ్యారేజ్ బాండ్‌కు బ్రేకప్ చెప్పిన ఆ జంట.. కొత్త లైఫ్ లీడ్ చేస్తోంది. సెర్బియాకు చెందిన నటాషా తన కుమారుడు నాలుగేళ్ల అగస్త్యతో కలిసి స్వంత దేశానికి వెళ్లిపోయింది. అక్కడ ఇటీవల ఆమె ఓ మ్యూజియంను విజిట్ చేసింది. మ్యూజియంలో దిగిన ఫోటోలను నటాషా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.
ఆ ఫోటోలకు రియాక్ట్ అయ్యాడు హార్దిక్ పాండ్యా. సూపర్ అంటూ ఎమోజీలతో తన ఎమోషన్‌ను ఎక్స్‌ప్రెస్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఇచ్చిన రియాక్షన్‌కు.. సోషల్ మీడియాలో ప్రశంసలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యాను గౌరవిద్దాం అంటూ కొందరు కామెంట్ చేశారు. పాండ్యాతో బ్రేకప్ చెప్పిన నటాషాకు.. ఆన్లైన్లో ట్రోలింగ్ జరుగుతోంది. జూలై 19వ తేదీన ఆ ఇద్దరూ ఇన్‌స్టాలో బ్రేకప్ గురించి ఓ పోస్టు చేశారు.
2018లో తొలిసారి ఇద్దరి మధ్య పరిచయమైంది. 2019లో ఇన్‌స్టా పోస్టు ద్వారా రిలేషన్ గురించి బయటపెట్టారు. 2020, జనవరి ఒకటో తేదీన ఆ ఇద్దరూ ఎంగేజ్ అయ్యారు. ఆ ఏడాదే జూలైలో కుమారుడు అగస్త్య జన్మించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | దమ్ముంటే నువ్వే సిద్దిపేటలో నా మీద పోటీ చెయ్.. సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
Negligence | ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో అధికారుల నిర్లక్ష్యం..సర్పంచును పక్కనపెట్టి ప్రారంభోత్సవం
సాగర్ నీటి వనరుల పరిరక్షణ, ప్రాజెక్టు భద్రతపై రిటైర్డ్ ఇంజనీర్ల బృందం పరిశీలన
O.M Review | ధనుష్ ‘ఓం’ రివ్యూ.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన సినిమా ఎలా ఉందంటే!
Kotha Prabhakar Reddy | సీఎం హుందాతనాన్ని కాపాడుకోవాలి: ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

