జాతీయ అథ్లెటిక్స్ శిబిరానికి నందిని, దీప్తి

హైదరాబాద్, ఆట ప్రతినిధి: నైరోబి (కెన్యా) వేదికగా జరిగే అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ కోసం సన్నాహకాలు మొదలయ్యాయి. ఇందుకోసం ఎన్ఐఎస్ పటియాల వేదికగా ఈనెల 23 నుంచి ఆగస్టు 15 వరకు జరిగే సన్నాహక శిబిరానికి శుక్రవారం ప్లేయర్లను ఎంపిక చేశారు. గత కొన్ని టోర్నీ ల్లో నిలకడగా రాణిస్తున్న తెలంగాణ యువ అథ్లెట్లు అగసర నం దిని, జివాంజీ దీప్తి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని జాతీయ అథ్లెటిక్స్ కోచ్ నాగపురి రమేశ్ ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rukmini Vasanth | శ్రీకార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ రోడ్ ట్రిప్ చిత్రం.. ప్రోమో విడుదల!
‘గస్తీ నిర్వహణతో నేరాల నియంత్రణకు కృషి చేయాలి’
‘కొత్తగూడెం రైల్వే సమస్యలకు పరిష్కారం చూపండి’
Starlink Network: స్టార్‌లింక్ సేవలపై ఇంకా ఆంక్షలు కొనసాగుతున్నాయి: ఉక్రెయిన్
UP polls | యూపీ ఎన్నికలు.. సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు.. 200 సీట్లు కావాలంటూ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

