మలింగ, పరాస్‌కు ముంబై టాటా
ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్నా గత మూడు సీజన్లుగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోతున్న ముంబై ఇండియన్స్‌లో కోచింగ్ సిబ్బంది ప్రక్షాళన కొనసాగుతోంది.
ముంబై : ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్లలో ఒకటిగా ఉన్నా గత మూడు సీజన్లుగా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాబట్టలేకపోతున్న ముంబై ఇండియన్స్‌లో కోచింగ్ సిబ్బంది ప్రక్షాళన కొనసాగుతోంది. ఇప్పటికే చీఫ్ కోచ్ జయవర్దనేను తొలగించి కీరన్ పొలార్డ్‌కు ఆ బాధ్యతలు అప్పగించిన ముంబై..
తాజాగా బౌలింగ్ కోచ్‌లు లసిత్ మలింగ, పరాస్ మంబ్రేతో పాటు ఫీల్డింగ్ కోచ్ కార్ల్ హప్కిన్సన్కూ టాటా చెప్పింది. హప్కిన్‌సన్ స్థానంలో టి. దిలీప్‌ను ఫీల్డింగ్ కోచ్‌గా నియమించనున్నట్టు సమాచారం. కొత్త బౌలింగ్ కోచ్‌లపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

