Covid-19: కరోనాతో హాకీ దిగ్గజం కన్నుమూత

ఢిల్లీ: భారత హాకీ దిగ్గజం రవీందర్ పాల్ సింగ్ (65) కరోనాతో శనివారం కన్నుమూశారు.
గత కొంతకాలంగా ఆయన కరోనాతో బాధపడుతున్నారు. 1980 మాస్కో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన భారత హాకీ జట్టులో రవీందర్ సభ్యుడు. కరోనా వైరస్ సోకడంతో రవీందర్ ఏప్రిల్ 24న లక్నోలోని వివేకానంద ఆస్పత్రిలో చేరారు.
సింగ్ ఇటీవల వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా నెగెటివ్‌గా తేలడంతో నాన్-కొవిడ్ వార్డుకు తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో వెంటిలేటర్‌పై ఉంచారు. చికిత్స పొందుతూనే తుదిశ్వాస విడిచారు. రవీందర్ సింగ్ మృతిపట్ల క్రీడారంగ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. కేంద్ర క్రీడలశాఖ మంత్రి కిరణ్ రిజుజు సంతాపం తెలిపారు. 1984లో లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లోనూ ఆయన పాల్గొన్నారు.
I'm deeply saddened to learn that Shri Ravinder Pal Singh ji has lost the battle to Covid19. With his passing away India loses a golden member of the hockey team that won Gold in the 1980 Moscow Olympics. His contribution to Indian sports will always be remembered. Om Shanti🙏 pic.twitter.com/rCE1pcaIgx
— Kiren Rijiju (@KirenRijiju) May 8, 2021
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabitha Indrareddy | పాలన గాలికొదిలేసి తిరుగుతున్న రేవంత్ రెడ్డి.. మూసీ అంత అర్జెంట్ ఏముంది.. : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
‘గర్భిణులకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలి’
Mercedes hit-and-run: మెర్సిడీజ్ హిట్ అండ్ రన్ కేసు.. కొచ్చి పోలీసు కమీషనర్ బదిలీ
Ramayana | ‘రామాయణ’ చూసి ఆశ్చర్యపోయా.. ‘లార్డ్ ఆఫ్ ది రింగ్స్’తో పోల్చిన హాలీవుడ్ విమర్శకుడు!
Avengers Dooms day | మార్వెల్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. భారత్‌లో ఒక రోజు ముందుగానే ‘అవెంజర్స్: డూమ్స్‌డే’!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

