Lionel Messi | పీఎస్జీకి తొలి గోల్ చేసిన మెస్సీ.. వీడియో వైరల్
రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ( Lionel Messi ).. తన కెరీర్లో తొలిసారి మరో క్లబ్‌కు గోల్ సాధించి పెట్టాడు.

పారిస్: రెండు దశాబ్దాల పాటు బార్సిలోనా క్లబ్‌కు ఆడిన మెస్సీ( Lionel Messi ).. తన కెరీర్లో తొలిసారి మరో క్లబ్‌కు గోల్ సాధించి పెట్టాడు. పారిస్ సెయింట్-జెర్మేన్ (పీఎస్జీ) క్లబ్ తరఫున చాంపియన్స్ లీగ్ బరిలోకి దిగిన మెస్సీ.. మాంచెస్టర్ సిటీపై తొలి గోల్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 74వ నిమిషంలో ఎంబప్పె అందించిన అద్భుతమైన పాస్‌ను గోల్‌గా మలిచాడు మెస్సీ. ఈ గోల్‌ను మెస్సీతోపాటు మరో స్టార్ ప్లేయర్ నెయ్మార్ జూనియర్ కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో పీఎస్జీ 2-0 తేడాతో విజయం సాధించింది. పీఎస్జీ తన తర్వాతి మ్యాచ్‌లో ఆర్బీ లీప్‌జిగ్‌తో అక్టోబర్ 20న సొంత గ్రౌండ్లో ఆడనుంది.
https://twitter.com/MessiMX30i/status/1442953592898347008?s=20
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chamala Kiran Kumra Reddy | మేడిగడ్డలో నీళ్లు నిల్వ చేసే పరిస్థితి లేదట.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏమన్నారంటే..?
Sneha Reddy | బర్త్‌డే వేడుకల్లో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి, పిల్లలు.. బన్నీ ఎక్కడున్నట్లు?
Menopause | భారతీయ మహిళల్లో పెరుగుతున్న ముందస్తు మెనోపాజ్.. నిపుణులు ఏమంటున్నారు..?
వాల్మీకి మహర్షి బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకం : చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
Kangana Ranaut | రవిబాబు హారర్ సినిమాలో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్.. 17 ఏళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ?
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

