DC vs KKR | టాస్ గెలిచిన కోల్‌కతా.. ఢిల్లీ ముందంజ వేసేనా..!
DC vs KKR : టాస్ గెలిచిన అజింక్యా రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు. కోల్‌కతా గెలిస్తే 15 పాయింట్లు, ఢిల్లీ విజయంత సాధిస్తే 14 పాయింట్లతో రేసులో నిలుస్తాయి.
DC vs KKR : ప్లే ఆఫ్స్ చివరి బెర్తుకు పోటీపడుతున్న కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్ బిగ్ ఫైట్‌కు సిద్దమయ్యాయి. ఈడెన్ గార్డెన్స్‌లో విజయంతో ముందంజ వేయాలని ఇరుజట్లు పట్టుదలతో ఉన్నాయి. టాస్ గెలిచిన అజింక్యా రహానే బౌలింగ్ ఎంచుకున్నాడు.
లీగ్ దశలో ఆలస్యంగా పుంజుకున్న కోల్‌కతా ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్ పోటీలో నిలిచింది. ఢిల్లీ మాత్రం నిలకడలేమితో అవకాశాల్ని సంక్లిష్టంగా మార్చుకుంది. చివరి బెర్తు పట్టేయాలంటే ఇరుజట్లు భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. కోల్‌కతా గెలిస్తే 15 పాయింట్లు, ఢిల్లీ విజయంత సాధిస్తే 14 పాయింట్లతో రేసులో నిలుస్తాయి. ఢిల్లీ రెండు మార్పులతో ఆడుతుండగా.. కోల్‌కతా మాత్రం గత మ్యాచ్ టీమ్‌నే కొనసాగిస్తోంది.
🚨 TOSS update from Kolkata🚨@KKRiders won the toss and will bowl first against @DelhiCapitals
Updates ▶️ https://t.co/Uo07zwiknq#TATAIPL | #KhelBindaas | #KKRvDC pic.twitter.com/BS2ulpHJIT
— IndianPremierLeague (@IPL) May 24, 2026
కోల్‌కతా తుది జట్టు : రహానే(కెప్టెన్), మనీశ్ పాండే, గ్రీన్, పావెల్, రింకూ సింగ్, అనుకుల్ రాయ్, తేజస్వీ దహియా(వికెట్ కీపర్), నరైన్, వరుణ్ చక్రవర్తి, సౌరభ్ దూబే, కార్తిక్ త్యాగి.
ఢిల్లీ తుది జట్టు : అభిషేక్ పొరెల్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సహిల్ పరాఖ్, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్(కెప్టెన్), అశుతోష్ శర్మ, మాధవ్ తివారీ, అకీబ్ నబీ, స్టార్క్, ఎంగిడి.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

