ఐఎస్ఎల్ స్ఫూర్తినిచ్చింది: దాదా
ముంబై: దేశంలో క్రీడా టోర్నీలు నిర్వహించేందుకు ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) స్ఫూర్తినిచ్చిందని బీసీసీఐ అధ్యక్షుడు, ఏటీకే మోహన్ బగాన్ సహ యజమాని సౌరవ్ గంగూలీ చెప్పాడు. కరోనా వైరస్ తర్వాత దేశంలో బయోబబుల్‌లో జరిగిన తొలి మేజర్ టోర్నీ ఐఎస్ఎల్ ఏడో సీజన్ గత శనివారం ముగిసింది. దీనిపై గంగూలీ మాట్లాడుతూ.. ‘కఠిన సవాళ్లు ఎదురవుతున్న సమయంలోనూ పెద్ద టోర్నీలకు భారత్ విజయవంతంగా ఆతిథ్యమివ్వగలదని ఐఎస్ఎల్ నిరూపించింది’ అని అన్నాడు. కాగా ఈ ఏడాది అక్టోబర్‌లో టీ20 క్రికెట్ ప్రపంచకప్‌నకు భారత్ ఆతిథ్యమివ్వనుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

