భారత్ పసిడి గురి

- ఆర్చరీ ప్రపంచ చాంపియన్‌షిప్
యాంక్టన్ (అమెరికా): ప్రపం చ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్ పతక వేట మొదలుపెట్టింది. బుధవారం జరిగిన మహిళల కాంపౌండ్ ఆర్చరీ టీమ్ ఈవెంటులో జ్యోతి సురేఖ, ప్రియా గుర్జార్, ముస్కాన్ కిరార్తో కూడిన భారత జట్టు పసిడి పతకంతో మెరిసింది. ఆఖరి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో భారత్ 226-225 తేడాతో అమెరికా త్రయంపై అద్భుత విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ ఫైనల్లో అభిషేక్ వర్మ, సంగమ్ బిస్లా, రోషబ్ యాదవ్‌తో కూడిన భారత త్రయం 235-238 తేడాతో ఆస్ట్రియా చేతిలో ఓడి రజత పతకంతో సంతృప్తి పడింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sheetal Devi: ఆర్చరీలో శీతల్ దేవి అద్భుతం.. పారా గేమ్స్‌లో రెండో స్వర్ణం
Vishwak Sen | ఎన్టీఆర్‌తో సినిమానా… కథ తీసుకెళ్తే కొడతాడంటూ విశ్వక్ సేన్ కామెంట్స్
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

