Home
Sports
Indian Paralympian Shooters Avani Lekhara Mona Agarwal Qualifies For Womens 10m Air Rifle Final Sh1
Paralympics 2024 | మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లోకి భారత షూటర్స్
Paralympics 2024 | పారిస్ పారాలింపిక్స్ 2024 (Paris Paralympics 2024) లో భారత మహిళా షూటర్లు తమ సత్తా చాటుతున్నారు. పారాలింపిక్స్ షూటింగ్ (Shooting) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (10m air rifle) విభాగంలో భారత్కు చెందిన ఇద్దరు మహిళా పారా అథ్లెట్లు అవని లెఖారా (Avani Lekhara), మోనా అగర్వాల్ (Mona Agarwal) ఫైనల్లోకి దూసుకెళ్లారు.
Paralympics 2024 : పారిస్ పారాలింపిక్స్ 2024 (Paris Paralympics 2024) లో భారత మహిళా షూటర్లు తమ సత్తా చాటుతున్నారు. పారాలింపిక్స్ షూటింగ్ (Shooting) 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ (10m air rifle) విభాగంలో భారత్కు చెందిన ఇద్దరు మహిళా పారా అథ్లెట్లు అవని లెఖారా (Avani Lekhara), మోనా అగర్వాల్ (Mona Agarwal) ఫైనల్లోకి దూసుకెళ్లారు.
ఇవాళ జరిగిన మహిళల షూటింగ్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ క్వాలిఫికేషన్ రౌండ్లో అవని లెఖారా రెండో స్థానంలో నిలువగా, మోనా అగర్వాల్ ఐదోస్థానం సాధించింది. దాంతో వారిద్దరూ ఫైనల్లోకి దూసుకెళ్లారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

