Tokyo Olympics: క్వార్టర్ఫైనల్లోనే ఓడిన మరో బాక్సర్ సతీష్
మరో ఇండియన్ బాక్సర్ ఒలింపిక్స్ పతకానికి అడుగు దూరంలోనే ఆగిపోయాడు. 91 కేజీల సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో ఆదివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఇండియన్ బాక్సర్ సతీష్‌కుమార్.. ఉజ్బెకిస్థాన్ బాక్సర్, వరల్డ్ నంబర్ వన్ జలలోవ్ బఖోదిర్ చేతిలో 0-5తో ఓడిపోయాడు.

టోక్యో: మరో ఇండియన్ బాక్సర్ ఒలింపిక్స్ పతకానికి అడుగు దూరంలోనే ఆగిపోయాడు. 91 కేజీల సూపర్ హెవీ వెయిట్ కేటగిరీలో ఆదివారం జరిగిన క్వార్టర్‌ఫైనల్ మ్యాచ్‌లో ఇండియన్ బాక్సర్ సతీష్‌కుమార్.. ఉజ్బెకిస్థాన్ బాక్సర్, వరల్డ్ నంబర్ వన్ జలలోవ్ బఖోదిర్ చేతిలో 0-5తో ఓడిపోయాడు. తొలి రౌండ్ నుంచే సతీష్‌పై పూర్తిగా పైచేయి సాధించిన జలలోవ్‌ను ఏకగ్రీవంగా ఐదుగురు జడ్జీలు విజేతగా ప్రకటించారు. ప్రతి రౌండ్లోనూ జడ్జీలు జలలోవ్ వైపే మొగ్గుచూపారు. ప్రత్యర్థి విసిరిన బలమైన పంచ్‌ల ముందు సతీష్ నిలవలేకపోయాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | మహిళలకు మరింత సాధికారత కల్పించేందుకు కృషి చేయాలి : రాష్ట్రపతి ముర్ము
Supreme Court | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. జంతర్ మంతర్‌పై ఢిల్లీ ప్రభుత్వానికి నోటీసులు
Kalpavruksha Vahanam | కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి దర్శనం..తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు
Lover | ప్రియుడికి బెయిల్ ఇప్పించేందుకు ప్రియురాలు ఏం చేసిందో తెలుసా..?
Jailer 2 Review | ‘జైలర్ 2’ మూవీ రివ్యూ.. రజనీ మార్క్ యాక్షన్ ఎలా ఉందంటే!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

