టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్
IND Vs NZ 2nd ODI | న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ఇండియా అమీతుమీకి సిద్ధమైంది. ఇప్పటికే తొలి వన్డేలో ఓడి 1-0తో వెనుకబడిన ధవన్ సేన.. మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే.
హామిల్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో టీమ్ఇండియా అమీతుమీకి సిద్ధమైంది. ఇప్పటికే తొలి వన్డేలో ఓడి 1-0తో వెనుకబడిన ధవన్ సేన.. మిగిలిన రెండు మ్యాచుల్లో తప్పక గెలవాల్సిందే. ఇందులో భాగంగా హామిల్టన్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేను ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్నది. అయితే టాస్ గెలిచిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్ భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. దీంతో కెప్టెన్ శిఖర్ ధవన్, శుభ్‌మన్‌గిల్ బ్యాటింగ్ ఆరంభించనున్నారు. గత మ్యాచ్‌లో లానే శుభారంభాన్ని అందిస్తారేమో చూడాల్సిందే.
ఈ మ్యాచ్‌లో భారత్ రెండు మార్పులు చేసింది. మొదటి వన్డేలో అంతగా ఆకట్టుకోలేకపోయిన సంజూ సాంసన్, శార్ధూల్ ఠాకూర్‌ను టీమ్ మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. వారి స్థానంలో దీపక్ హుడా, దీపక్ చాహర్‌కు తుది పదకొండులో చోటుకల్పించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

