దీపిక ట్రిపుల్ ధమాకా

పారిస్: ఆర్చరీ ప్రపంచకప్‌లో భారత స్టార్ దీపికా కుమారి మూడు స్వర్ణ పతకాలతో అదుర్స్ అనిపించుకుంది. మహిళల వ్యక్తిగత రికర్వ్ విభాగంలో స్వర్ణం నెగ్గిన దీపిక.. మిక్స్డ్ ఈవెంట్లో భర్త అతాను దాస్‌తో కలిసి పసిడి దక్కించుకుంది. ఇక మహిళల టీమ్ రికర్వ్ విభాగంలో దీపిక, అంకిత, కోమాలిక త్రయం పసిడి చేజిక్కించుకుంది. మహిళల వ్యక్తిగత విభాగంలో దీపిక 6-0తో ఎలెనా ఒసిపోవా (రష్యా)పై గెలుపొందగా.. మిక్స్‌డ్‌లో దీపిక-అతాను జంట 5-3తో నెదర్లాండ్స్ ద్వయంపై నెగ్గింది. మహిళల టీమ్ ఈవెంట్లో మెక్సికోను మన అమ్మాయిలు చిత్తుచేశారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
- Tags
- archer
- deepika
- silver medal
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

