Home
Sports
Cv Anand Dazzled With An All Round Performance In The First League Match He Played After Being Promoted As Telangana Dgp Hca C Division One Day League Championship
ఆనంద్ ఆల్‌రౌండ్ షో
తెలంగాణ డీజీపీగా ప్రమోట్ అయ్యాక తాను ఆడిన తొలి లీగ్ మ్యాచ్‌లో సీవీ ఆనంద్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. హెచ్‌సీఏ సీ-డివిజన్ వన్డే లీగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆయన.. 82 బంతుల్లోనే 21 బౌండరీలు, 5 సిక్స్‌లతో 126 రన్స్ చేశారు.
హైదరాబాద్, ఆట ప్రతినిధి: తెలంగాణ డీజీపీగా ప్రమోట్ అయ్యాక తాను ఆడిన తొలి లీగ్ మ్యాచ్‌లో సీవీ ఆనంద్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టారు. హెచ్‌సీఏ సీ-డివిజన్ వన్డే లీగ్ చాంపియన్‌షిప్‌లో భాగంగా హైదరాబాద్ డిస్ట్రిక్ట్‌తో జరిగిన మ్యాచ్‌లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఓపెనర్‌గా బరిలోకి దిగిన ఆయన.. 82 బంతుల్లోనే 21 బౌండరీలు, 5 సిక్స్‌లతో 126 రన్స్ చేశారు. అనంతరం బంతితో 5 ఓవర్లు బౌలింగ్ చేసి వికెట్లేమీ తీయకున్నా 3 మెయిడిన్లు వేసి 8 పరుగులిచ్చారు. డీజీపీ ఆల్‌రౌండ్ షోతో సికింద్రాబాద్ జట్టు 95 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’
Watch: కర్వా చౌత్ రోజున ప్రియుడిని కలిసిన భార్య.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త
Congress Party | కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ రాజకీయాలతో సతమతమయ్యాం..కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లోకి : ఐనేని దీపక్ రావు
New Plant | అరుణాచల్‌లో రెండు కొత్త మొక్కల గుర్తింపు
విద్యుత్ షాక్‌తో పాడి బర్రె మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

