హామిల్టన్‌కు బ్రెజిల్ గౌరవ పౌరసత్వం
బ్రిటన్‌కు చెందిన స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్‌కు బ్రెజిల్ దేశం గౌరవ పౌరసత్వాన్ని ప్రదానం చేసింది. ఈ వారాంతంలో జరిగే బ్రెజిలియన్ గ్రాండ్‌ప్రిలో పాల్గొనేందుకు హామిల్టన్ ఇక్కడకు వచ్చాడు
వాషింగ్టన్ : బ్రిటన్‌కు చెందిన స్టార్ రేసర్ లూయిస్ హామిల్టన్‌కు బ్రెజిల్ దేశం గౌరవ పౌరసత్వాన్ని ప్రదానం చేసింది. ఈ వారాంతంలో జరిగే బ్రెజిలియన్ గ్రాండ్‌ప్రిలో పాల్గొనేందుకు హామిల్టన్ ఇక్కడకు వచ్చాడు. గతంలో హామిల్టన్ మూడుసార్లు బ్రెజిలియన్ రేస్‌ను గెలుచుకున్నాడు. గత నవంబర్‌లో హామిల్టన్‌కు గౌరవ పౌరసత్వం ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యుడు ఒకరు చేసిన ప్రతిపాదనకు ఆమోదం లభించింది. దీనితో మంగళవారం బ్రెజిల్ కాంగ్రెస్ చాంబర్లో హామిల్టన్‌కు గౌరవ పౌరసత్వం అందజేశారు. తనకు లభించిన ఈ గౌరవం పట్ల హామిల్టన్ కృతజ్ఞతలు తెలిపాడు. ఈ స్టార్ రేసర్ ఏడు సార్లు ఫార్ములా1 చాంపియన్‌గా నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

