Tokyo Olympics: పంచ్ అదిరింది.. క్వార్టర్స్‌లోకి బాక్సర్ సతీశ్‌కుమార్
బాక్సర్ సతీశ్‌కుమార్| బాక్సింగ్‌లో సతీశ్ కుమార్ తన పదునైన పంచ్‌లతో విజయం సాధించాడు. బాక్సింగ్ 91 కిలోల విభాగంలో జమైకా బాక్సర్ బ్రౌన్ రికార్డోపై సతీశ్ కుమార్ పంచ్‌ల వర్షం కురిపించాడు.

టోక్యో: ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల విజయాలు కొనసాగుతున్నాయి. గురువారం జరిగిన మ్యాచుల్లో స్టార్ షెట్లర్ పీవీ సింధు, అతాను దాసు తమతమ విభాగాల్లో విజయాలు సాధించి ప్రీక్వార్టర్‌లోకి ప్రవేశించగా, భారత హాకీ జట్టు డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనాను మట్టికరిపిందిచింది. ఇప్పుడు బాక్సింగ్‌లో సతీశ్ కుమార్ తన పదునైన పంచ్‌లతో విజయం సాధించాడు. బాక్సింగ్ 91 కిలోల విభాగంలో జమైకా బాక్సర్ బ్రౌన్ రికార్డోపై సతీశ్ కుమార్ పంచ్‌ల వర్షం కురిపించాడు. దాదాపు ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్‌లో 1-4 తేడాతో గెలుపొంది క్వార్టర్ఫైనల్స్కు చేరాడు. ఇప్పటికే మేరీకోమ్, పూజారాణి తమతమ విభాగాల్లో క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

