రెండో వన్డేలో భారత కుర్రాళ్ల ఓటమి
భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా-ఏ జట్టు వన్డే సిరీస్‌లో అదరగొట్టింది. మూడు వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆతిథ్య జట్టును చిత్తుచేసి సిరీస్‌ను చేజిక్కించుకుంది.
పుదుచ్చేరి : భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా-ఏ జట్టు వన్డే సిరీస్‌లో అదరగొట్టింది. మూడు వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే ఆతిథ్య జట్టును చిత్తుచేసి సిరీస్‌ను చేజిక్కించుకుంది.
గురువారం జరిగిన రెండో వన్డేలో కంగారూలు నిర్దేశించిన 276 పరుగుల ఛేదనలో భారత్-ఏ.. 45.2 ఓవర్లలో 206కే ఆలౌటై 69 రన్స్ తేడాతో ఓడింది. రజత్ పటీదార్ (67) రాణించినా మిగిలిన బ్యాటర్లు నిరాశపరచడంతో భారత్‌కు ఓటమి తప్పలేదు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

