Arshdeep Singh: తిలక్ వర్మపై అర్షదీప్ కామెంట్.. పంజాబ్ బౌలర్‌పై ఆన్లైన్లో విమర్శలు
Arshdeep Singh: క్రికెటర్ అర్షదీప్‌పై ఆన్లైన్లో విమర్శలు వస్తున్నాయి. ముంబై బ్యాటర్ తిలక్ వర్మపై పంజాబ్ బౌలర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హోటల్లో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో ఉంది. తిలక్ వర్మను ఓయ్ అందేరే అంటూ అర్షదీప్ పిలిచాడు.
ధర్మశాల: క్రికెటర్ అర్షదీప్(Arshdeep Singh)పై ఆన్లైన్లో విమర్శలు వస్తున్నాయి. ముంబై బ్యాటర్ తిలక్ వర్మపై పంజాబ్ బౌలర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. హోటల్లో జరిగిన ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం ఆన్లైన్లో ఉంది. అటుగా వెళ్తున్న తిలక్ వర్మను ఓయ్ అందేరా అంటూ అర్షదీప్ పిలిచాడు. ఆ ఇద్దరు కాసేపు సరదగా మాట్లాడుకున్నారు. కానీ అర్షదీప్ తన పిలుపులో వర్ణవివక్ష చూపినట్లు ట్రోలర్స్ ఆరోపిస్తున్నారు. ఓయ్ నల్లనోడా అంటూ అర్షదీప్ వర్ణవవిక్ష కామెంట్ చేశారని ఇంటర్నెట్లో యూజర్లు ఆరోపిస్తున్నారు. అర్షదీప్ వాడిన పదజాలం పట్ల అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి వ్లోగ్స్, రీల్స్‌లో అర్షదీప్ ఎప్పుడూ ఏవో వీడియోలు షేర్ చేస్తూనే ఉంటాడు. అయితే అర్షదీప్, తిలక్ మధ్య జరిగిన సంభాషణపై మాత్రం క్రికెట్ అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Honestly, this is ridiculous. Arshdeep singh is clearly mocking Tilak Varma in this video.
One day this kind of behaviour on social media is going to put him in a really tough spot. Yuzi Chahal is the perfect example of how quickly things can backfire. 😬 pic.twitter.com/FxB4EADF4E— Vipin Tiwari (@Vipintiwari952) May 14, 2026
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలనైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

