హైదరాబాద్‌లో ఆలిండియా పోలీస్ టీ20 టోర్నీ
తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మూడో ఎడిషన్ ఆలిండియా పోలీస్ పురుషులటీ20 క్రికెట్ టోర్నమెంట్ డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, పోలీసు విభాగాలకు చెందిన సుమారు 35 జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు టోర్నీ నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం వివిధ విభాగాల అధికారులతో డీజీపీ సమీక్షించారు.
హైదరాబాద్, అక్టోబరు 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ పోలీసు శాఖ ఆధ్వర్యంలో మూడో ఎడిషన్ ఆలిండియా పోలీస్ పురుషులటీ20 క్రికెట్ టోర్నమెంట్ డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు హైదరాబాద్‌లో నిర్వహించనున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, పోలీసు విభాగాలకు చెందిన సుమారు 35 జట్లు ఈ పోటీల్లో పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు టోర్నీ నిర్వహణ ఏర్పాట్లపై మంగళవారం వివిధ విభాగాల అధికారులతో డీజీపీ సమీక్షించారు. ఈ టోర్నీకి కోసం ఆరు ప్రధాన మైదానాలతో పాటు మరో రెండు రిజర్వు మైదానాలను ఎంపిక చేసినట్లు తెలిపారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

