NZvIND: అభిషేక్, సూర్యవంశీ పవర్ హిట్టింగ్.. పవర్‌ప్లేలో 118/0
NZvIND: ఊచకోత కోశారు. అభిషేక్, వైభవ్‌లో కివీస్‌ను చితకబాదారు. 6 ఓవర్లలోనే 118 రన్స్ చేసి.. పవర్‌ప్లేలో కొత్త రికార్డు క్రియేట్ చేశారు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3వ టీ20 మ్యాచ్‌లో అభిషేక్ 15 బంతుల్లోనే 50 రన్స్ చేశాడు.
వెల్లింగ్టన్: పవర్‌ప్లేలో పవర్ చూపించారు. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మలు పవర్ స్ట్రోక్స్‌తో అలరించారు. మూడో టీ20(NZvIND)లో న్యూజిలాండ్ విసిరిన టార్గెట్ దిశగా భారత్ ఈజీగా వెళ్తోంది. తొలి ఆరు ఓవర్లలోనే ఇండియా 118 రన్స్ చేసింది ఇండియా. కేవలం 15 బంతుల్లో హాఫ్ సెంచరీ కొట్టాడు అభిషేక్. ఫోర్లు, సిక్సర్లతో ఇద్దరూ చెలరేగారు. ఓపెనర్‌గా వచ్చిన సూర్యవంశీ .. తొలి ఓవర్లోనే తన ప్రతాపం చూపించాడు. డఫీ వేసిన మొదటి ఓవర్లో 25 రన్స్ వచ్చాయి. ఆ తర్వాత మిల్నే వేసిన రెండో ఓవర్లోనూ పరుగుల వరద పారింది. అభిషేక్ శర్మ మరీ దూకుడుగా ఆడాడు. ఫోర్లు, సిక్సర్లను అలవోకగా కొట్టేశాడు. పవర్ ప్లేలో 118 రన్స్ చేయడం మెన్స్ టీ20 క్రికెట్లో ఇదే మొదటిసారి. గతంలో రొమేనియా చేసిన రికార్డును చెరిపేశారు. సెర్బియాతో 2021లో జరిగిన మ్యాచ్‌లో రొమేనియా 5.4 ఓవర్లలో 116 రన్స్ చేసింది. సూర్యవంశీ 19 బంతుల్లో 45 రన్స్ చేసి ఔటయ్యాడు. తాజా సమాచారం ప్రకారం ఇండియా 7.5 ఓవర్లలో వికెట్ నష్టానికి 151 రన్స్ చేసింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NZvIND: అభిషేక్, సూర్యవంశీ పవర్ హిట్టింగ్.. పవర్‌ప్లేలో 118/0
Sangam Banda Reservoir | సంగం బండ రిజర్వాయర్ కాల్వకు గండి.. పొలాలకు సాగునీరందక రైతుల ఆవేదన
CTI Letter | పదిలక్షల మందితో నిరసనకు దిగితే వ్యాపారాలు ఎలా చేసుకోవాలి.. రాహుల్‌గాంధీకి ట్రేడర్స్ మరో లేఖ..!
‘ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు ఓటే ఆయుధం’
MANIKANDA | అయ్యప్పపై ‘మాలికాపూరం’ దర్శకుడి కొత్త చిత్రం.. ‘మణికంఠ’ ఫస్ట్ లుక్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

