ఎయిర్టెల్ థాంక్స్ యాప్‌లో వ్యాక్సిన్ స్లాట్ బుక్ చేసుకోవచ్చు!

దేశంలో కరోనా సంక్షోభం తీవ్రస్థాయిలో ఉంది. మహమ్మారిపై భారత్ పోరాటంలో సహాయం చేయడానికి చాలా కంపెనీలు ముందుకు వస్తున్నాయి. తాజాగా టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కరోనా విపత్కర పరిస్థితుల్లో తన వినియోగదారులకు అత్యవసర సేవలందించేందుకు
ముందుకొచ్చింది. కొవిడ్ అత్యవసర సేవలను యూజర్లకు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా అందించడాన్ని ప్రారంభించింది.
వినియోగదారులకు కొవిడ్ ఎస్ఓఎస్ రిసోర్స్తో ఔషధాలు, ఆక్సిజన్, ప్లాస్మా దాతలు, అంబులెన్స్, హాస్పిటల్లో బెడ్లు, టెస్టింగ్ కేంద్రాల వంటి ముఖ్యమైన సమాచారంతో పాటు వ్యాక్సినేషన్ స్లాట్లను బుకింగ్ చేసుకునే అవకాశాన్ని యాప్ ద్వారా అందిస్తోంది. థాంక్స్ యాప్‌లోని ఎక్స్ప్లోర్ సెక్షన్లో కొవిడ్ సపోర్ట్, సంబంధిత సమాచారాన్ని సులభంగా యాక్సెస్ చేసుకునేలా సమగ్ర వ్యవస్థను ఏర్పాటు చేసింది. యూజర్లు తమతో పాటు సన్నిహితులకు టీకా స్లాట్‌ను యాప్ ద్వారా బుక్ చేసుకోవచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
Vijay Deverakonda | విజయ్ దేవరకొండ ‘రణబాలి’ నుంచి ‘కోబలి’ వీడియో సాంగ్ విడుదల.!
Varanasi | ‘వారణాసి’లో తండ్రీకొడుకుల ఎమోషన్స్.. మహేశ్ బాబు సినిమా కథపై రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

