Motorola : హాట్ ఫీచర్లతో త్వరలో మోటో జీ22 లాంఛ్!
మొటొరొలా మోటో జీ22 త్వరలో లాంఛ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు కలర్స్‌లో హైఎండ్ స్పెసిఫికేషన్స్‌తో కస్టమర్ల ముందుకు రానుందని తాజా లీక్స్‌లో వెల్లడైంది. మోటో జీ22 కీలక ఫీచర్లు ఇవే నుంటూ వినిఫ్యూచర్ అనే పబ్లికేషన్స్ పలు వివరాలు వెల్లడించింది.
న్యూఢిల్లీ : మొటొరొలా మోటో జీ22 త్వరలో లాంఛ్ కానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ నాలుగు కలర్స్‌లో హైఎండ్ స్పెసిఫికేషన్స్‌తో కస్టమర్ల ముందుకు రానుందని తాజా లీక్స్‌లో వెల్లడైంది. మోటో జీ22 కీలక ఫీచర్లు ఇవే నుంటూ వినిఫ్యూచర్ అనే పబ్లికేషన్స్ పలు వివరాలు వెల్లడించింది.
మోటో జీ22 6.53 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లే, ఫోన్ ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఫుల్ హెచ్డీ రిజల్యూషన్ వీడియోలను రికార్డ్ చేసే సామర్ధ్యం కలిగిఉంటుంది. రియర్ సైడ్ 50 ఎంపీ ప్రైమరీ సెన్సర్, 8 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్‌పై మోటోరోలా బ్యాట్వింగ్ లోగో కనిపిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో జీ37 ప్రాసెసర్‌ను కలిగిఉంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేస్తుంది. మోటో జీ22 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 10డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకు రానుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

