దేశీ మార్కెట్లో త్వరలో వన్‌ప్లస్ 11ఆర్ లాంఛ్
నెక్ట్స్ జనరేషన్ వన్‌ప్లస్ 11ను ఫిబ్రవరిలో లాంఛ్ చేస్తున్న వన్‌ప్లస్ త్వరలోనే వన్‌ప్లస్ 11ఆర్‌ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. భారత్‌లో వన్‌ప్లస్ 11ఆర్ ప్రొడక్షన్‌ను కూడా వన్‌ప్లస్ ప్రారంభించిందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
న్యూఢిల్లీ : నెక్ట్స్ జనరేషన్ వన్‌ప్లస్ 11ను ఫిబ్రవరిలో లాంఛ్ చేస్తున్న వన్‌ప్లస్ త్వరలోనే వన్‌ప్లస్ 11ఆర్‌ను లాంఛ్ చేసేందుకు సన్నాహాలు చేపట్టింది. భారత్‌లో వన్‌ప్లస్ 11ఆర్ ప్రొడక్షన్‌ను కూడా వన్‌ప్లస్ ప్రారంభించిందని టెక్ నిపుణులు చెబుతున్నారు. వన్‌ప్లస్ 11 లాంఛ్ అనంతరం భారత్‌లో వన్‌ప్లస్ 11ఆర్‌ను కూడా గ్రాండ్‌గా లాంఛ్ చేసేందుకు కంపెనీ కసరత్తు సాగిస్తోంది.
ఇక వన్‌ప్లస్ 11ఆర్ స్పెసిఫికేషన్స్ కూడా లీకయ్యాయి. లీకుల ప్రకారం వన్‌ప్లస్ 11ఆర్ వెనుక భాగంలో ఎల్ఈడీ ఫ్లాష్‌తో పాటు నాలుగు కటౌట్స్ కలిగిఉంటుంది. రియర్ కెమెరా సిస్టమ్‌లో భాగంగా 8 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మ్యాక్రో కెమెరాతో పాటు 50 ఎంపీ ప్రైమరీ కెమెరా ఉంటుంది.
వన్‌ప్లస్ 11ఆర్ అమోల్డ్ ప్యానెల్‌తో కర్వ్డ్ 6.7 ఇంచ్ ఫుల్హెచ్డీ+ డిస్ప్లేతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. 100డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకు రానుంది. ఇక వన్‌ప్లస్ 11ఆర్ బేస్ మోడల్ రూ . 40,000 నుంచి అందుబాటులో ఉంటుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

