Lava Bold N2 Pro | బోల్డ్ ఎన్2 ప్రో ఫోన్ విడుల చేసిన లావా.. తక్కువ ధరలోనే మంచి ఫీచర్లు
Lava Bold N2 Pro : ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా దేశంలో మరో కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. బోల్డ్ ఎన్2 ప్రో పేరుతో బేసిక్ మోడల్ ఫోన్‌ను విడుదల చేసింది. లావా సంస్థలో బోల్డ్ సిరీస్‌లో వచ్చిన మరో మంచి ఫోన్ ఇది.
Lava Bold N2 Pro : ఇండియన్ మొబైల్ బ్రాండ్ లావా దేశంలో మరో కొత్త ఫోన్ లాంఛ్ చేసింది. బోల్డ్ ఎన్2 ప్రో పేరుతో బేసిక్ మోడల్ ఫోన్‌ను విడుదల చేసింది. లావా సంస్థలో బోల్డ్ సిరీస్‌లో వచ్చిన మరో మంచి ఫోన్ ఇది. ఇటీవలే విడుదలైన బోల్డ్ ఎన్2కు ఇది అప్డేటెడ్ వెర్షన్. ఎప్పుడూ తక్కువ ధరలోనే మంచి ఫీచర్లను అందించే ఈ సంస్థ ఇప్పుడు కూడా కొత్త ఫోన్లో అలాంటి ఫీచర్లే తీసుకొచ్చింది. ఏప్రిల్ 6 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్లోని ఫీచర్లు, ధరల వివరాలివి.
లావా బోల్డ్ ఎన్2 ప్రో
6.67 అంగుళాల హెచ్డీ+ ఎల్సీడీ డిస్ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, ఆక్టా కోర్ యునిసాక్ టీ7250 ప్రాసెసర్, 4జీబీ+128జీబీ, ఎక్స్‌పాండబుల్ మెమరీ అప్ టు 256 జీబీ, క్లీన్ ఆండ్రాయిడ్ 15 ఓఎస్, 50 ఎంపీ+ 50ఎంపీ ఏఐ ట్రిపుల్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ 54 రేటింగ్ ఫర్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్స్ టైప్ సి ఛార్జింగ్ సపోర్ట్, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 201 గ్రాముల బరువు, ఏడాదిపాటు ఓఎస్ అప్డేట్, రెండేళ్లపాటు సెక్యూరిటీ అప్డేట్స్, ఎక్లిప్స్ గ్రే, అరోరా గోల్డ్ కలర్స్‌లో లభ్యం. ధర రూ.7,999. క్రెడిట్ కార్డ్, ఎక్స్ఛేంజ్ వంటి ఆఫర్లు వర్తిస్తాయి.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

