HMD Vibe 2 5G | హెచ్ఎండీ వైబ్ 2 5జీ ఫోన్ విడుదల.. 11 వేలకే అదిరే ఫీచర్లు
HMD Vibe 2 5G : నోకియా ఫోన్ల తయారీ సంస్థ, యూరప్ బ్రాండ్ హెచ్ఎండీ తాజాగా దేశంలో తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను లాంఛ్ చేసింది. బడ్జెట్లోనే మంచి ఫీచర్లతో 5జీ ఫోన్ కొనాలి అనుకునేవారికి ఇదొక మంచి ఆప్షన్.
HMD Vibe 2 5G : నోకియా ఫోన్ల తయారీ సంస్థ, యూరప్ బ్రాండ్ హెచ్ఎండీ తాజాగా దేశంలో తక్కువ ధరలో 5జీ ఫోన్‌ను లాంఛ్ చేసింది. బడ్జెట్లోనే మంచి ఫీచర్లతో 5జీ ఫోన్ కొనాలి అనుకునేవారికి ఇదొక మంచి ఆప్షన్. క్లీన్ ఆండ్రాయిడ్, బిగ్ బ్యాటరీ, 50 ఎంపీ ఏఐ కెమెరా వంటివి ప్రధాన ఆకర్షణలు. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. కాస్మిక్ లావెండర్, నార్డియాక్ బ్లూ, పీచ్ పింక్ కలర్స్‌లో లభ్యం. ఈ ఫోన్లోని కీలక ఫీచర్లివి.
4జీబీ+64జీబీ, 4జీబీ+128జీబీ, 6.7 అంగుళాల హెచ్డీ+ స్క్రీన్, 120 హెర్జ్ రిఫ్రెష్‌రేట్, ఆండ్రాయిడ్ 16 ఓఎస్, ఆక్టాకోర్ యునిసాక్ చిప్ రన్నింగ్ అప్టు 2.3 గిగా హెర్జ్, 50 ఎంపీ ఏఐ రేర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఐపీ 64 రేటింగ్, 6,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఛార్జర్ ఇన్ ద బాక్స్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సర్ వంటి ఫీచర్లున్నాయి. ధరలు వేరియెంట్‌ను బట్టి రూ.10,999 / రూ.11,999.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

