గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్

అబ్దుల్లాపూర్‌మెట్ : మండలంలోని ఇనాంగూడ భైరంఖాన్ చెరువులో గణపతి నిమజ్జన ఏర్పాట్లను ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తంరెడ్డితో కలిసి బుధవారం పరిశీలించారు. చెరువులో గణేష్ నిమజ్జనం కోసం వచ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలని తెలిపారు. విద్యుత్ దీపాలు, రోడ్లు, వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా వసతులను కల్పించాలన్నారు. ఏర్పాట్లపై సీఐ స్వామి, సర్పంచ్ యశోదను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో ఎస్ఐ వీరభద్రం ఉన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trivikram | శ్రీనిధి శెట్టి పాదాలకు త్రివిక్రమ్ నమస్కారం.. ‘ఆదర్శ కుటుంబం’ వేడుకలో అసలేం జరిగింది?
Stock Markets | భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. చమురు ధరల మంటలే కారణమా..?
Cyclone Arnab: అర్నబ్ తుఫాన్ అల్లకల్లోలం.. వీడియోలు
Prajwal | సుమకే షాకిచ్చిన చిన్నారి ప్రజ్వల్.. త్రివిక్రమ్, వెంకటేశ్ పంచులతో ప్రీ రిలీజ్ వేడుకలో నవ్వుల సందడి!
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

