పల్లెప్రకృతి వనాన్ని పరిశీలించిన కలెక్టర్

కొత్తూరు : మండల పరిధిలోని చేగూర్‌లో ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లెప్రకృతి వనాన్ని కలెక్టర్ అమయకుమార్ గురువారం పరిశీలించారు. ఈ వనాన్ని త్వరలో ప్రారంభించనున్నారు. ప్రారంభోత్సవానికి చీప్ సెక్రెటరీ సోమేశ్‌కుమార్ రానున్నారని సమాచారం రావడంతో పనులు ఎలా జరుగుతున్నాయని కలెక్టర్ అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. ప్రతి మండలంలో ఒక బృహత్ పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నరని తెలిపారు.
అందులో భాగంగా 5 ఎకరాల స్థలంలో చేగూర్‌లో ఈ పల్లెప్రకృతి వనాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ ప్రతీక్‌జైన్, సర్పంచ్ మావిళ్ల సంతోష విట్టల్, సింగిల్‌విండో మాజీ చైర్మన్ మావిళ్ల విటల్, ఎంపీడీవో బాల్‌రెడ్డి, ఎంపీవో గిరిరాజ్, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది నర్సింహులు, బబ్లూ, జంగయ్య, నరేందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pimples | ముఖంపై మొటిమలు ఇబ్బంది పెడుతున్నాయా.. అయితే సింపుల్ టిప్స్ ట్రై చేయండి..!
‘యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి’
Tirumala | నవంబర్ 8న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం..ఆర్జిత సేవలు రద్దు
పరీక్షలో చీటింగ్ కోసం.. శానిటరీ నాప్కిన్లో పరికరం ఉంచి లోదుస్తుల్లో దాచిన వ్యక్తి
జన గణనపై పంచాయతీ కార్యదర్శులకు అవగాహన
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

