టాక్ నూతన అధ్యక్షుడిగా రత్నాకర్ కడుదుల

లండన్: తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) నూతన అధ్యక్షుడిగా రత్నాకర్ కడుదుల నియమితులయ్యారు. ఈ మేరకు టాక్ వ్యవస్థాపకుడు అనిల్ కూర్మాచలం ప్రకటించారు. నూతన అధ్యక్షుడిగి నియమితులైన రత్నాకర్‌కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి నేటివరకు రత్నాకర్ వివిధ ప్రవాస సంఘాల్లో పనిచేశారని వెల్లడించారు. మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పే కార్యక్రమాలతోపాటు స్థానికంగా, తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. టాక్ అధ్యక్షుడిగా మరెన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ, ప్రవాసులకు అండగా నిలవాలని, సంస్థను ముందుకు తీసుకెళ్లాలని ఆశించారు. సంస్థ ఆవిర్భావం నుంచి ప్రత్యేక సలహాదారులుగా ఉంటూ సలహాలు సూచనలు అందించిన నందిని సిధారెడ్డి, కట్టా శేఖర్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత, తెలంగాణ సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Nri News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

