TISS Recruitment 2023 | టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఫ్యాకల్టీ పోస్టులు
TISS 2023 | సోషల్ సైన్సెస్, సైకాలజీ, ఆర్థిక శాస్త్రం, భూగోళశాస్త్రం, సామాజిక శాస్త్రం, పొలిటికల్ సైన్సెస్, లాంగ్వేజెస్, మేనేజ్మెంట్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, ఇంజినీరింగ్ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) ప్రకటన విడుదల చేసింది.
Tata Institute of Social Sciences Recruitment 2023 | సోషల్ సైన్సెస్, సైకాలజీ, ఆర్థిక శాస్త్రం, భూగోళశాస్త్రం, సామాజిక శాస్త్రం, పొలిటికల్ సైన్సెస్, లాంగ్వేజెస్, మేనేజ్మెంట్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, ఇంజినీరింగ్ తదితర విభాగాలలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ముంబయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, స్లెట్, నెట్, సెట్ ఉత్తీర్ణతతోపాటు టీచింగ్, రిసెర్చ్ అనుభవం ఉండాలి. పని అనుభవం, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ఉండగా.. మే 16 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 19
పోస్టులు : ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ తదితరాలు
విభాగాలు: సోషల్ సైన్సెస్, సైకాలజీ, ఆర్థిక శాస్త్రం, భూగోళశాస్త్రం, సామాజిక శాస్త్రం, పొలిటికల్ సైన్సెస్, లాంగ్వేజెస్, మేనేజ్మెంట్, ఆర్ట్స్, హ్యుమానిటీస్, ఇంజినీరింగ్ తదితరాలు
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పీజీ, ఎంఫిల్, పీహెచ్డీ, స్లెట్, నెట్, సెట్ ఉత్తీర్ణతతోపాటు టీచింగ్, రిసెర్చ్ అనుభవం ఉండాలి.
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.2000
ఎంపిక : పని అనుభవం, షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
చివరి తేదీ: మే 16
వెబ్సైట్ : https://tiss.edu/
అడ్రస్ : 2WV6+VXH, VN Purav Marg, Deonar, Chembur, Mumbai, Maharashtra 400088
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Delhi Police | పోలీసులపై దాడులు, అడ్డగింత.. సీజేపీ నిరసనలో 20 ఎఫ్ఐఆర్లు నమోదు
Hanumanthu Naidu | కొత్త జిల్లాల ఏర్పాటుతో విరజిమ్మిన ప్రగతి వెలుగులు : బీఆర్ఎస్ నాయకుడు హనుమంతు నాయుడు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Sunitha Laxma Reddy | రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కాంగ్రెస్ : ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి
Niranjan Reddy | పాలనా సంస్కరణలలో నూతన ఒరవడి సృష్టించిన కేసీఆర్ : సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

