SSC Recruitment | స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో 1207 ఉద్యోగాలు
SSC Recruitment 2023 | 1207 పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రకటన విడుదల చేసింది.
SSC Recruitment 2023 | 1207 పోస్టుల భర్తీకి భారత ప్రభుత్వ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ పెన్షన్స్ మంత్రిత్వశాఖకు చెందిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి (Stenographer) పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగష్టు 23 నాటికి గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆన్లైన్లో ప్రారంభంకాగా.. ఆగష్టు 23వ తేదీ వరకు అప్లయ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (Computer Based Examination), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 1207
పోస్టులు: స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, గ్రేడ్ డి
అర్హతలు: దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆగష్టు 23 నాటికి గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుంచి ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ (Computer Based Examination), స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ (Document Verification) ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు: ఆన్లైన్లో
పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
వయస్సు : 27 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో మినహాయింపు)
దరఖాస్తు ఫీజు: రూ.100
పే స్కేల్: రూ.9,000 – రూ. 34,800.
చివరితేదీ: ఆగష్టు 23
ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: ఆగష్టు 23
స్టెనోగ్రాఫర్ పరీక్ష తేదీ : అక్టోబర్ 2023
వెబ్సైట్: www.sss.nic.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

