SSC CGL 2023 Recruitment | ఎస్ఎస్సీలో 7500 ఉద్యోగాలు
SSC CGL 2023 Notification | అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సబ్ ఇన్స్పెక్టర్, రిసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, తదితర పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్) 2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) విడుదల చేసింది.
SSC CGL 2023 Notification | అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సబ్ ఇన్స్పెక్టర్, రిసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్ తదితర పోస్టుల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్) 2023 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా 7500 పోస్టులను ఎస్ఎస్సీ భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి ఏదైనా డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, పీజీ డిగ్రీ, ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. టైర్-1, టైర్-2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 7500
పోస్టులు : అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, సబ్ ఇన్స్పెక్టర్, రిసెర్చ్ అసిస్టెంట్, డివిజనల్ అకౌంటెంట్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి ఏదైనా డిగ్రీ, సీఏ, సీఎంఏ, సీఎస్, పీజీ డిగ్రీ, ఎంబీఏ (ఫైనాన్స్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 01.08.2023 నాటికి 18 నుంచి 32 ఏండ్ల మధ్య ఉండాలి.
జీతం : నెలకు రూ.25,500 నుంచి రూ.1,51,100
ఎంపిక : టైర్-1, టైర్-2 ఎగ్జామినేషన్, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్, మెడికల్ టెస్టులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.100 (ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు )
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరితేది: మే 05
వెబ్సైట్ : www.ssc.nic.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాహుబలి 2 రికార్డు బద్దలు కొట్టిన ‘రామాయణ’.. 23 రోజుల్లోనే రూ.1,790 కోట్ల వసూళ్లు
Mysaa | ‘మైసా’ క్లైమాక్స్ నచ్చలేదా? రష్మిక సినిమా వాయిదా వెనుక అసలు కారణం ఇదేనా!
Anil Ravipudi | అనిల్ రావిపూడి రామాయణం.. త్వరలోనే యానిమేషన్ మూవీ,స్వయంగా ప్రకటించిన స్టార్ డైరెక్టర్!
Sandeep Reddy Vanga | ‘స్పిరిట్’ తర్వాత సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ మూవీ ఫిక్స్.. ఎన్టీఆర్, మహేష్, బన్నీతో కాకుండా..
S.SRajamouli | ‘తమ్మీ నువ్వు మావోనివే’.. దుల్కర్ సల్మాన్‌పై రాజమౌళి ప్రశంసల వర్షం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

