SBI PO Notification 2023 | డిగ్రీ అర్హతతో.. ఎస్బీఐలో 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు
SBI PO Notification 2023 | ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer) పోస్టులు భర్తీకి దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను ఎస్బీఐ భర్తీ చేయనుంది.
SBI PO Notification 2023 | ప్రొబేషనరీ ఆఫీసర్ (Probationary Officer) పోస్టులు భర్తీకి దేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 2000 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను ఎస్బీఐ భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కాగా ఎంపికైన అభ్యర్థులు దేశ వ్యాప్తంగా ఉన్న ఎస్బీఐ బ్రాంచ్‌ల్లో పని చేయవలసి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 07 నుంచి ప్రారంభంకాగా.. సెప్టెంబర్ 27 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 2000
పోస్టులు : ప్రొబేషనరీ ఆఫీసర్
అర్హతలు : ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణతతో పాటు.. కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
వయస్సు : 21-30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్, సైకోమెట్రిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్సైజ్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
పే స్కేల్ : రూ.41,960.
పరీక్షా కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, కరీంనగర్
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరి తేదీ : సెప్టెంబర్ 27
దరఖాస్తు ఫీజు : రూ. 750. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు)
ప్రిలిమినరీ పరీక్ష తేదీ: 2023 నవంబర్ నెలలో ఉంటుంది.
మెయిన్స్ పరీక్ష తేదీ: డిసెంబర్ 2023లో ఉంటుంది.
వెబ్సైట్: www.sbi.co.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

