Job news: ఎయిర్ ఇండియాలో జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లు
ఎయిర్ ఇండియా| ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్ఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈనోటిఫికేషన్ ద్వారా 22 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ సూపర్వైజర్ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. హైదరాబాద్‌లో మూడు పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 22
ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ 8 (హైదరాబాద్ 1 పోస్టు), అసిస్టెంట్ సూపర్వైజర్ అకౌంట్స్ 14 (హైదరాబాద్‌లో 2 పోస్టులు)
అర్హతలు: ఫైనాన్స్ పోస్టులకు ఎంబీఏ, ఐసీఏ, ఐసీఎంఏలలో ఏదో ఒకటి, అకౌంట్స్ పోస్టులకు కామర్స్‌లో డిగ్రీ చేసి 2021, ఆగస్టు 1 నాటికి 30/28 ఏండ్లలోపు ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్య్వూ ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో.. నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకుని అవసరమైన సర్టిఫికెట్లను జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: AIESL
Personnel Department,
2nd Floor, CRA Building, Safdarjung Airport Complex,
Aurbindo Marg, New Delhi – 110 003
దరఖాస్తులకు చివరితేదీ: ఆగస్టు 28
వెబ్సైట్: http://aiesl.airindia.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

