apprentice | టీహెచ్డీసీలో ఐటీఐ అప్రెంటిస్లు
apprentice | ప్రభుత్వరంగంలోని మినీరత్న కంపెనీ హోదా కలిగిన టీహెచ్డీసీ (THDC) ఐటీఐ ఉత్తీర్ణులైనవారికి అప్రెంటిస్షిప్ (apprentice) ట్రైనింగ్ అందిస్తున్నది.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని మినీరత్న కంపెనీ హోదా కలిగిన టీహెచ్డీసీ (THDC) ఐటీఐ ఉత్తీర్ణులైనవారికి అప్రెంటిస్షిప్ (apprentice) ట్రైనింగ్ అందిస్తున్నది. దీనికి అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 100 ఖాళీలను భర్తీ చేస్తున్నది. ఇందులో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఎలక్ట్రిసియన్ వంటి పోస్టులు ఉన్నాయి. ఎలాంటి రాతపరీక్ష లేకుండా అకడమిక్ మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తున్నది. ఎంపికైనవారికి ఏడాదిపాటు శిక్షణ అందిచనుంది.
మొత్తం అప్రెంటిస్లు: 100
ఇందులో కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 26, స్టెనోగ్రాఫర్ 26, వైర్మెన్ 5, ఫిట్టర్ 5, ఎలక్ట్రిషియన్ 19, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 4, వెల్డర్ 2, మెకానిక్ 11 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ పూర్తిచేసి, 18 నుంచి 30 లోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆఫ్లైన్లో. వెబ్సైట్లో నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్ ఫామ్ను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగానింపి, అవసరమైన సర్టిఫికెట్లు జతచేసి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: DGM (HR & A), THDC India limited, Administrative Building, Bhagirathipuram, Tehri Garhwal-249124
దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 29
వెబ్సైట్: www.thdc.co.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

