Central Bankలో 115 స్పెషలిస్ట్ ఆఫీసర్లు
Central Bank | ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుద

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (Central Bank) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 17 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 115 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు ఉన్నాయి. ఇందులో ఎకనమిస్ట్, ఐటీ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డాటా సైంటిస్ట్ వంటి పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది.
మొత్తం పోస్టులు: 115
ఇందులో క్రెడిట్ ఆఫీసర్ 10, డాటా ఇంజినీర్ 11, లా ఆఫీసర్ 40, రిస్క్ మేనేజర్ 20, ఫైనాన్షియల్ అనలిస్ట్ 20, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 16, సెక్యూరిటీ 12, రిస్క్ అనలిస్ట్ 5, టెక్నికల్ ఆఫీసర్ (క్రెడిట్) 10, ఎకనమిస్ట్, ఐటీ ఆఫీసర్, డాటా సైంటిస్ట్, ఐటీ సెక్యూరిటీ అనలిస్ట్, ఐటీ ఎస్ఓసీ అనలిస్ట్ ఒకటి చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక విధానం: ఆన్లైన్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: డిసెంబర్ 17
వెబ్సైట్: www.centralbankofindia.co.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

