BOM Recruitment | బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఏజీఎం పోస్టులు
Bank of Maharashtra | అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం), చీఫ్ మేనేజర్, ఎకనమిస్ట్, ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి పుణెలోని ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank Of Maharashtra) ప్రకటన విడుదల చేసింది.
Bank of Maharashtra Recruitment 2023 | బోర్డు సెక్రటరీ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ తదితర విభాగాలలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం), చీఫ్ మేనేజర్, ఎకనమిస్ట్, ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుల భర్తీకి పుణెలోని ప్రభుత్వరంగ బ్యాంకు అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (Bank Of Maharashtra) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఎస్, సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు బ్యాంకులో పనిచేసిన అనుభవం ఉండాలి. గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్లో ప్రారంభంకాగా.. జూలై 25 వరకు అప్లయ్ చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 13
పోస్టులు : అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (ఏజీఎం), చీఫ్ మేనేజర్, ఎకనమిస్ట్ తదితరాలు.
విభాగాలు : బోర్డు సెక్రటరీ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, సీఎస్, సీఏ, సీఎంఏ, సీఎఫ్ఏ ఉత్తీర్ణతతో పాటు బ్యాంకులో పనిచేసిన అనుభవం ఉండాలి.
ఎంపిక : గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
జీతం: పోస్టులను బట్టి నెలకు రూ.48,170 నుంచి రూ.1,00,350.
అప్లికేషన్ ఫీజు: రూ.1,180, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.118
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 25
వెబ్సైట్: www.bankofmaharashtra.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
వైటీపీఎస్ స్టేజ్ -1 చీఫ్ ఇంజినీర్ సురేష్ నాయక్ సస్పెన్షన్
Vijay Deverakonda | ‘రణబాలి’ విడుదల వేళ పుట్టపర్తిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న!
Jobs | యూకో బ్యాంక్లో 530 అప్రెంటిస్ ఖాళీలు.. అక్టోబర్ 29 చివరితేదీ
Creatinine | క్రియేటిన్ సప్లిమెంట్లు కండరాలకు బలం ఇస్తాయా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

